విస్తరిస్తున్న డేంజరస్ వైరస్.. వ్యాక్సిన్ లేదు.. లక్షణాలు ఇవే.. | hmpvvirus అమెరికా రాష్ట్రాల్లో భయాందోళనకు గురి చేస్తోంది: ఇది మిమ్మల్ని తాకే ముందు ఈ డేంజరస్ వైరస్ లక్షణాలను తెలుసుకోండి
[ad_1] అంతర్జాతీయ -బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 8, 2026, 23:20 (IST) అమెరికాలో హ్యూమన్ మెటాన్యుమోవైరస్ (HMPV) వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ తీర ప్రాంతాల్లో ఈ వైరస్ అతలాకుతలం చేస్తోంది. దీంతో అధికార యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో, శాక్రిమెంటో వంటి నగరాల్లో జనవరి నెలలో ఈ కేసులు నమోదయ్యాయి. కాలిఫోర్నియా, న్యూజెర్సీ సహా కొన్ని రాష్ట్రాల్లో హ్యూమన్ మెటాన్యుమో వైరస్ కేసులు పెరుగుతున్నాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC)...