విస్తరించిన ప్రాంతంలో ఆవర్తనం- ఏపీలో 15 జిల్లాల్లో వర్షాలు | శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాలు 15 జిల్లాల్లో వర్షంతో కూడిన జల్లులు మరియు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: సోమవారం, మార్చి 23, 2026, 8:26 (IST) నడివేసవిలో ఏపీని వర్షాలు పలకరిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్నటివరకు ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ వరకూ పలు చోట్ల చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఎండ వేడి నుంచి కొంత ఉపశమనాన్ని కలిగించింది- రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. మామిడి పంట చేతికి అందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమేర దెబ్బకొట్టాయి. ఉత్తరాంధ్ర తీరప్రాంతం, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంపై...