విశ్వభారతి మెడికల్ కాలేజీలో పురుగుల అన్నం కలకలం
విశ్వభారతి మెడికల్ కాలేజీలో పురుగుల అన్నం కలకలం గూడూరు, జూలై 12, (సీమకిరణం న్యూస్): గూడూరు మండలం పెంచికలపాడు దగ్గర గల విశ్వభారతి మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు కాంట్రాక్టర్ పురుగులు ఉన్న అన్నాన్ని పెడుతున్న ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చాలా రోజుల నుంచి ఎలాంటి శుభ్రత పాటించకుండా ఆహారాన్ని తయారు చేసి కాలేజీ విద్యార్థులకు, హాస్టల్ విద్యార్థులకు వడ్డిస్తున్నారు. విద్యార్థుల ఫిర్యాదు : కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గమనించిన కొంతమంది హాస్టల్ విద్యార్థులు, పురుగులతో ఉన్న అన్నం ఫొటోలను...