విశాలాంధ్ర విలేకరి నాగరాజుపై దాడి చేసిన పత్తికొండ సీఐని సస్పెండ్ చేయాలి

విశాలాంధ్ర విలేకరి నాగరాజుపై దాడి చేసిన పత్తికొండ సీఐని సస్పెండ్ చేయాలి   సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి. కృష్ణ   వెల్దుర్తి, సెప్టెంబర్ 12, (సీమకిరణం న్యూస్): విశాలాంధ్ర విలేకరి నాగరాజుపై దాడి చేసి, పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన విలేకరితో దురుసుగా, రౌడీలా ప్రవర్తించిన పత్తికొండ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి. కృష్ణ డిమాండ్ చేశారు. విలేకరిపై దాడి జరగడమే కాకుండా, తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన విలేకరితో సీఐ దురుసుగా...