విశాఖ వాసులకు శుభవార్త.. అక్కడ మరో కొత్త మెడికల్ కాలేజ్ ఇస్తున్న కేంద్రం! | విశాఖ ప్రజలకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. విశాఖలో ఈఎస్‌ఐఎస్‌ ఆస్పత్రిని మెడికల్‌ కాలేజీగా అప్‌గ్రేడేషన్‌

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 10:10 (IST) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన పైన దృష్టిసారించి రోడ్లు, రవాణా సౌకర్యాలకు భారీ బడ్జెట్లను కేటాయించిన కేంద్రం ఏపీలో వైద్య వ్యవస్థను పటిష్టం చేయడానికి కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తుంది. విశాఖపట్నంలో ఉన్న ఈ ఎస్ ఐ ఆసుపత్రిని వైద్య కళాశాలగా అప్‌డేట్ చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ ఆసుపత్రి మెడికల్ కాలేజ్...