ఆంధ్ర ప్రదేశ్
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన పైన దృష్టిసారించి రోడ్లు, రవాణా సౌకర్యాలకు భారీ బడ్జెట్లను కేటాయించిన కేంద్రం ఏపీలో వైద్య వ్యవస్థను పటిష్టం చేయడానికి కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తుంది. విశాఖపట్నంలో ఉన్న ఈ ఎస్ ఐ ఆసుపత్రిని వైద్య కళాశాలగా అప్‌డేట్ చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆ ఆసుపత్రి మెడికల్ కాలేజ్ గా అప్
విశాఖపట్నంలో ఉన్న ఈఎస్ఐఎస్ ఆసుపత్రిలో అప్ చేయడం మరో కొత్త మెడికల్ కాలేజీకి రానుంది. వైద్య విద్యను, ప్రజారోగ్య సేవలను విస్తరించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగానే కనిపిస్తుంది. ఈఎస్ఐ, ఈఎస్ఐఎస్ ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా మార్చడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నంలోని ఈఎస్ఐఎస్ ఆసుపత్రికి ఆ అవకాశం లభించింది.

ఈఎస్ఐసీ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు కార్యరూపం
రాష్ట్ర బీమా అయిన ఈఎస్ఐసి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తుందని. ఇటీవల పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో కేంద్ర కార్మిక సహాయ మంత్రి శోభ కరందాజ్లే ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. జాతీయ వైద్య మండలి నిబంధనలకు అనుగుణంగా విశాఖపట్నంలోని ఈ ఎస్ ఐ ఆసుపత్రిని అప్‌లోడ్ చేస్తున్నామని ఆమె రాజ్యసభ వేదికగా ధ్రువీకరించారు.
కేంద్రానికి అప్పగించే ప్రక్రియ ప్రారంభించిన ఏపీ సర్కార్
రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రిని అప్పగించిన వెంటనే తదుపరి చర్యలు ప్రారంభిస్తామన్నారు. దీంతో ఇప్పటికే ఈఎస్ఐఎస్ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుత సిబ్బంది, నిర్వహణ ఖర్చులు, ఇతర కీలక విషయాలపై కేంద్రంతో చర్చలు సాగుతున్నాయి. ఈ అప్ గ్రేడేషన్ పనుల కోసం జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వ బృందం విశాఖపట్నంలోని ఈఎస్ఐఎస్ ఆసుపత్రిని సందర్శించి పరిశీలన జరిపింది.
విశాఖపట్నం వాసులకు గుడ్ న్యూస్
ప్రస్తుతం 200 పడకలతో కొనసాగుతున్న ఈ ఆసుపత్రి మెడికల్ కళాశాలలో విశాఖపట్నం వాసులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇది మాత్రమే కాదు షీలా నగర్‌లో 400 పడకలతో మరో అత్యాధునిక యేసయ్య ఆసుపత్రి నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుంది. ఇది కూడా విశాఖ వాసులకు శుభవార్త అంటే చెప్పాలి.
-

స్వర్ణ గ్రామం, స్వర్ణవార్డుల్లో కీలక మార్పు-అమల్లోకి కొత్త విధానం..!
-

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు, వైసీపీ అనూహ్య నిర్ణయం..!?
-

ఆ జిల్లాను భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. కోడిగుడ్లు, కోళ్ళు విక్రయాలపై నిషేధం!
-

ఏపీలో బుల్లెట్ రైళ్ల కారిడార్, ఎన్ హెచ్ ప్రాజెక్టుల దూకుడు.. సీఎం చంద్రబాబు కీలకదేశం
-

175 నియోజకవర్గాలకు ర్యాంకుల ప్రకటన, ఎవరు ఏ స్థానంలో ఉన్నారు…!!
-

కొన్ని లోపాలు ఉన్నాయి,ఉదాసీనత వీడండి- పవన్ కీలక వ్యాఖ్యలు..!!
-

పోలవరం ప్రాజెక్ట్ జాతికి అంకితం చేసే ముహూర్తం ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు!
-

175 నియోజకవర్గాల్లోనూ, ఇక నుంచి – టార్గెట్ ఫిక్స్ చేసిన చంద్రబాబు..!!
-

ఉద్యోగుల పదవీ విరమణ, పెన్షన్ నిబంధనల్లో కీలక మార్పులు – ఇక పై ఇలా..!!
-

పవన్ కళ్యాణ్ కు వీరంతా పొలిటికల్ ప్రొడ్యూసర్లు..ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
-

10రూపాయలకే కార్పోరేట్ వైద్యం, సర్జరీలు, మందులు.. భోజనం కూడా ఫ్రీ!
-

IT ఉద్యోగి: 26 చోరీల వెనుక ఐటీ మైండ్! పోలీసులు షాక్
-

హైదరాబాద్ నుంచి విశాఖ వైపు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇక నుంచి..!!
-

T20 World Cup: అభిషేక్‌కు అనారోగ్యం.. ఆ స్టార్ ఆల్‌రౌండర్‌కు పిలుపు..!!
-

ఎట్టకేలకు రైతు భరోసా నిధులకు లైన్ క్లియర్, ఆ రోజునే జమ..!!
















