వైజాగ్ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుతో పంచుకున్నారు.ఏపీలోని విశాఖకు మెట్రో రైలు ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నేరుగా సీఎం చంద్రబాబుతో పంచుకున్నారు.