విశాఖలో కుమారస్వామి- స్టీల్ ప్లాంట్ రోడ్ మ్యాప్ ఆయన చేతిలో | ఉక్కు కర్మాగారం భవిష్యత్తును సమీక్షించేందుకు, ఆర్‌ఐఎన్‌ఎల్‌ను సందర్శించేందుకు కుమారస్వామి విశాఖపట్నం చేరుకున్నారు.
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-చంద్రశేఖర్ రావు నవీకరించబడింది: సోమవారం, మార్చి 23, 2026, 9:48 (IST) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తోంది. పారిశ్రామికరంగ పురోగతి దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేడు అనకాపల్లి జిల్లా నక్కపల్లి రాజయ్యపేటలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా స్టీల్ ప్లాంట్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. చంద్రబాబు ఈ ప్లాంట్ కు...