వివేకా గుండెపోటు ప్లాన్ సునీతదే ! అవినాష్ రెడ్డి సంచలనం..! | వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 16, 2026, 19:06 (IST) మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (ys vivekananda reddy)హత్య జరిగి ఏడేళ్లు కావస్తోంది. ఓవైపు సీబీఐ తన దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు సైతం చెప్పేసింది. దీంతో ఛార్జిషీట్ దాఖలు చేసి విచారణ పూర్తి చేయాలనే ఆదేశాలు కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తన తండ్రి హత్యకు న్యాయం జరగడం లేదంటూ సునీత తాజాగా మీడియా ముందుకు వచ్చారు. ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కడప...