వివేకా కేసులో బిగ్ ట్విస్ట్- పులివెందులలో మళ్లీ సీబీఐ, ఈ సారి నేరుగా..!! | వివేకా కేసులో కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన కాల్ డేటా రికార్డులను సీబీఐ పరిశీలిస్తోంది.

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: శనివారం, ఫిబ్రవరి 28, 2026, 11:12 (IST) వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2019 నుంచి వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగింది. సీబీఐ సుదీర్ఘంగా విచారణ చేసింది. వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించారు. హైకోర్టు - సుప్రీంకోర్టులో ఈ కేసు అనేక అంశాల పైన విచారణ సాగింది. కాగా.. రెండేళ్ల విరామం తరువాత ఇప్పుడు మరోసారి సీబీఐ రంగంలోకి దిగింది. పులివెందుల కేంద్రంగా విచారణ మొదలు పెట్టింది....