విరుచుకుపడుతున్న తాలిబన్లు: పాకిస్తాన్ ఎఫ్ 16 కూల్చివేత- 19 ఆర్మీ పోస్టులపై కబ్జా | ఆఫ్ఘనిస్తాన్ దళాలు పాకిస్తాన్ విమానాలు దాని గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత కాల్చివేసాయి, భద్రతా ధృవీకరణ
[ad_1] అంతర్జాతీయ ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 27, 2026, 9:05 (IST) పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రతరమౌతోంది. అఫ్ఘానిస్తాన్‌లోని పలు నగరాలపై పాక్ వైమానిక దాడులు చేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో పలు పేలుళ్లు సంభవించాయి. విమానాల శబ్దాలు వినిపించాయి. మిస్సైళ్ల మోతలతో ఉలిక్కిపడింది కాబుల్. మరో ప్రధాన నగరం కాందహార్‌తో పాటు పాకిస్థాన్‌తో సరిహద్దులను పంచుకుంటోన్న పక్‌టికాలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. మెరుపుదాడులతో ఆప్ఘనిస్తాన్ నగరాలు అట్టుడికిపోయాయి. దీన్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్...