విప్రో టెక్కీలకు బంపర్ ఆఫర్: మార్చి 1 నుండి.. | విప్రో ఉద్యోగులు నెలల ఆలస్యంగా సెప్టెంబర్ 2024లో చివరి పెంపు తర్వాత మార్చి 1 నుండి జీతాల పెంపును చూస్తారు

[ad_1] వ్యాపారం ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురణ: శనివారం, ఫిబ్రవరి 14, 2026, 11:30 (IST) దేశీయ టెక్ దిగ్గజం.. విప్రో బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ ఉద్యోగుల జీతాల పెంపుదలను మార్చి 1 నుండి అమలు చేయనుంది. సెప్టెంబర్ 2024లో చివరిసారిగా ఇంక్రిమెంట్లు ఇచ్చిన తర్వాత మళ్లీ అప్రైజల్స్ ప్రకటించడం ఇదే తొలిసారి. దాదాపుగా ఏడాదికి పైగా వాయిదా పడుతూ వచ్చిన ఈ నిర్ణయం ఇప్పుడు అమలులోకి వస్తోంది. పెరిగిన జీతాల శాతం ఎంత అంటే దానిపై విప్రో యాజమాన్యం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు....