వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా పెట్రోల్, డీజల్ ను సరఫరా చేయాలి
వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా పెట్రోల్, డీజల్ ను సరఫరా చేయాలి కర్నూలు జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 25, (సీమకిరణం న్యూస్) : వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా పెట్రోల్, డీజల్ ను సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ పెట్రోల్ బంక్ ల యాజమాన్యాలను ఆదేశించారు. శనివారం నగరంలోని సూర్యదేవాలయం పక్కన ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్, బళ్లారి చౌరస్తాలోని నయారా పెట్రోల్ బంక్ ను జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ తనిఖీ చేశారు....