వినాయకుడి ఆశీస్సులతో వరుణదేవుడు కరుణించాలి
విఘ్నేశ్వరుడి కరుణతో ఎల్‌నీనో ప్రభావం తొలగి.. వరుణుడు కరుణించాలి..! గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ఎల్‌నీనో ప్రభావం తగ్గి రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించిన డాక్టర్ శంకర్ శర్మ కర్నూలు ప్రతినిధి, సెప్టెంబర్ 09, (సీమకిరణం న్యూస్): వినాయక చవితి పండుగను హిందువులందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ పిలుపునిచ్చారు. గాయత్రీ ఎస్టేట్‌లోని జై గురుదత్త పాలీ క్లినిక్‌లో పేద హిందూ మహిళలకు ఆయన వినాయక చవితి...