విద్యావ్యవస్థలో నెల్లూరును నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం : మంత్రి నారాయణ

విద్యావ్యవస్థలో నెల్లూరును నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం : మంత్రి నారాయణ నెల్లూరు సిటీ, జూన్ 21, (సీమకిరణం న్యూస్) : విద్యారంగంలో నెల్లూరును రాష్ట్రంలోనే నంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి మించి అభివృద్ధి చేస్తూ, పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాల విద్యను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక మౌలిక వసతులు, స్మార్ట్ తరగతి గదులు, డిజిటల్ ల్యాబ్‌లు, నాణ్యమైన బోధన ద్వారా విద్యార్థులకు కార్పొరేట్...