విద్యార్థులతో మంత్రి టీజీ భరత్ లంచ్ మీట్
మంత్రి నారా లోకేష్ ఆలోచనా విధానంతో ప్రభుత్వ స్కూల్స్‌లో మంచి ఫలితాలు ప్రభుత్వ స్కూల్ టెన్త్ విద్యార్థులతో మంత్రి టీజీ భరత్ లంచ్ మీట్ కర్నూలు ప్రతినిధి, మే 17, (సీమకిరణం న్యూస్): కర్నూలు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి టెన్త్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న టాప్ 5 విద్యార్థులకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ఇంట్లో ప్రత్యేక విందు ఇచ్చారు. విద్యార్థులకు ఫోన్ చేసి ఇంటికి ఆహ్వానించి విద్యార్థులతో కలిసి లంచ్...