విద్యార్థులకు శుభవార్త.. పీహెచ్‌డీ విద్యార్థులకు 15వేలు, పీజీ వారికి 12వేలు.. స్టైఫండ్ పెంపు! | వ్యవసాయ విద్యార్థులకు శుభవార్త: పీహెచ్‌డీ స్కాలర్‌లకు ₹15,000 మరియు పీజీ విద్యార్థులకు ₹12,000తో స్టైపెండ్ పెంపు
[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురణ: శనివారం, మార్చి 14, 2026, 13:04 (IST) తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని 11 అనుబంధ కళాశాలల్లో పీజీ మరియు పీహెచ్‌డీ విద్యార్థులకు తీపి కబురు అందింది. ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ జానయ్య స్టైఫండ్ పెంపుపై విద్యార్థులకు హామీ ఇవ్వడంతో విద్యార్థుల్లో సంతోషం వ్యక్తమైంది. స్టైఫండ్ పెంపు కోసం విద్యార్థుల దీక్ష అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు స్టైఫండ్ పెంపు కోసం గురు,...