విద్యార్థినుల భద్రతే లక్ష్యం : గూడూరు ఎస్‌ఐ రాజా కుళ్లాయప్ప

విద్యార్థినుల భద్రతే లక్ష్యం.. గూడూరు ఎస్‌ఐ రాజా కుళ్లాయప్ప   గూడూరు పోలీసుల అవగాహన కార్యక్రమం   విద్యార్థినులకు చట్టాలు, భద్రతపై గూడూరు పోలీసుల అవగాహన   గూడూరు, ఆగస్టు 24, (సీమకిరణం న్యూస్): ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో గూడూరు ఎస్‌ఐ రాజా కుళ్లాయప్ప ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది విద్యార్థినులకు పలు సామాజిక అంశాలు, చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రాజా కుళ్లాయప్ప మాట్లాడుతూ సమాజంలో పెరుగుతున్న నేరాల పట్ల...