విదేశీయుల బస పై పోలీసుల నిఘా

24 గంటల్లో ఫారం-సి తప్పనిసరి..!   విదేశీయుల బస వివరాలు తప్పని సరిగా ఆన్‌లైన్‌ లో నమోదు చేయాలి   24 గంటల్లోగా ఫారం-సి ద్వారా వివరాలు నమోదు చేయాలి   నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు   కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్   కర్నూలు క్రైమ్, అక్టోబర్ 06, (సీమకిరణం న్యూస్) :   జిల్లా పరిధిలో విద్య, వైద్యం, పర్యాటకం, వ్యాపారం లేదా ఇతర అవసరాల నిమిత్తం వచ్చే విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, రిసార్టులు, గెస్ట్‌హౌస్‌లు,...