విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మీడియాపై వివక్ష ?

*@-మీడియా కుటుంబాలకు టికెట్ తప్పనిసరి – అనధికార దర్శనాలు యథేచ్ఛగా?*   విజయవాడ, ఫిబ్రవరి 08, (సీమకిరణం న్యూస్): ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయంలో మీడియా ప్రతినిధులపై కొత్త నిబంధనలు విధిస్తూ ఆలయ ఈవో శీనా నాయక్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఆలయంలో విధులు నిర్వహించే టెంపుల్ రిపోర్టర్ల కుటుంబ సభ్యులు దర్శనానికి వెళ్లాలంటే తప్పనిసరిగా టికెట్ కొనాల్సిందేనని ఆదేశాలు జారీ చేయడం మీడియా వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఒకవైపు మీడియా కుటుంబాలపై కఠిన నిబంధనలు అమలు చేస్తుండగా,...