విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం    కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్    ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 95 అర్జీలు    ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించాలని అధికారులకు ఆదేశాలు   కర్నూలు క్రైమ్, ఆగస్టు 24, (సీమకిరణం న్యూస్):   ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) ద్వారా వచ్చే అర్జీలపై త్వరితగతిన స్పందించి, విచారణ జరిపి బాధితులకు చట్టప్రకారం న్యాయం చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. సోమవారం కర్నూలు కొత్తపేట లోని 2-టౌన్ పోలీస్...