వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా నడిపితే కఠిన చర్యలు
వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా నడిపితే కఠిన చర్యలు వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి కర్నూలు వన్ టౌన్ సీఐ మారుతి శంకర్ కర్నూలు నగరంలో వాహనాల తనిఖీలు నంబరు ప్లేట్లు లేని వాహనాల పట్టివేత 10 వాహనాలకు జరిమానా విధించిన పోలీసులు కర్నూలు క్రైమ్, మే 15, (సీమకిరణం న్యూస్): వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు వన్ టౌన్...