వాహనదారుల భద్రతే ఇండియన్ ఆయిల్ కు ముఖ్యం
సర్వో ఆయిల్ తో ఇంజన్లు సురక్షితం వాహనదారుల భద్రతే ఇండియన్ ఆయిల్ కు ముఖ్యం సర్వో ఆయిల్ రాయలసీమ రీజినల్ మేనేజర్ సురేంద్ర కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 20, (సీమకిరణం న్యూస్) : వాహనదారులు తమ వాహనాలకు సర్వో ఆయిల్స్ వాడకంతో వాహన ఇంజన్లు సురక్షితంగా ఉంటాయని సర్వో ఆయిల్స్ రాయలసీమ రీజినల్ మేనేజర్ సురేంద్ర చెప్పారు. వాహనదారుల భద్రతే ఇండియన్ ఆయిల్ సంస్థ కు ముఖ్యమని అన్నారు. గురువారం కర్నూలులో భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్...