వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! | FAA వంటి DCA, IAD మరియు RIC వద్ద ఎఫెక్ట్‌లో గ్రౌండ్ స్టాప్ పొటోమాక్ TRACON వాసన సమస్యను పరిష్కరిస్తుంది యునైటెడ్ స్టేట్స్
[ad_1] అంతర్జాతీయ ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: శనివారం, మార్చి 14, 2026, 7:58 (IST) ఇరాన్‌పై దాడుల అనంతరం అమెరికాలో స్థానిక పరిస్థితులు మలుపులు తిరుగుతున్నాయి. రాజధాని వాషింగ్టన్ డీసీ రీజియన్ లోని అనేక విమానాశ్రయాలలో అనూహ్య పరిణామాలు తలెత్తాయి. యుద్ధ భయాలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితులు చోటు చేసుకున్న ఈ ఘటనలు అమెరికన్లను ఉలిక్కిపడేలా చేసింది. అక్కడి అడ్మినిస్ట్రేషన్ ఉరుకులు పరుగులు పెట్టించింది. ఏకంగా గ్రౌండ్ స్టాప్ ను ఎత్తివేయాల్సిన వచ్చింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కార్యకలాపాలను అంతరాయాన్ని కలిగించిన రసాయన వాసన...