వాళ్ళను ఇరాన్ పంపించండి.. ప్రధాని మోదీకి యాంకర్ రష్మి షాకింగ్ రిక్వెస్ట్! | ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రకటనపై యాంకర్ రష్మీ గౌతమ్ షాకింగ్ ట్వీట్లు PM మోడీకి షాకింగ్ అభ్యర్థన చేసింది
[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 2, 2026, 17:45 (IST) ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంతో పశ్చిమాసియా దేశాలలో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి పైన ఒత్తిడిని కలుగజేస్తుంది. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎక్కడకు తీసుకువెళతాయో అన్న ఆందోళన ప్రతి దేశంలోనూ వ్యక్తమవుతుంది. ప్రధానికి యాంకర్ రష్మి సంచలన విజ్ఞప్తి కేవలం ఇరాన్ ఇరాన్ ఇజ్రాయిల్ మాత్రమే కాకుండా వీరి మధ్య కొనసాగుతున్న యుద్ధ...