వాళ్లు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్టు – పవన్ కీలక వ్యాఖ్యలు..!! | పవన్ కళ్యాణ్ YSRCPని టార్గెట్ చేశారు, అసెంబ్లీలో NDA కూటమి నేతలకు పెద్ద విజ్ఞప్తి, ఇక్కడ వివరాలు

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య నవీకరించబడింది: శుక్రవారం, మార్చి 6, 2026, 12:53 (IST) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. వైసిపి సభ్యులు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్లు చెప్పేది బలంగా నమ్ముతారని.. మనం ఎందుకో చేసింది చెప్పుకోలేక పోతున్నామని చెప్పారు. కూటమి నేతలు ఏకాభిప్రాయం తో ఉండాలని సూచించారు. వాళ్ళతో ప్రస్తుత ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా ఉందని చెప్పారు. కూటమి లో పార్టీలు కలిసి కట్టుగా ఉండాలని.. 15 ఏళ్ళు రాష్ట్రం...