seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 06 March 2026, 7:31 am Digital Edition : SEEMA KIRANAM

వాళ్లు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్టు – పవన్ కీలక వ్యాఖ్యలు..!! | పవన్ కళ్యాణ్ YSRCPని టార్గెట్ చేశారు, అసెంబ్లీలో NDA కూటమి నేతలకు పెద్ద విజ్ఞప్తి, ఇక్కడ వివరాలు

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. వైసిపి సభ్యులు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్లు చెప్పేది బలంగా నమ్ముతారని.. మనం ఎందుకో చేసింది చెప్పుకోలేక పోతున్నామని చెప్పారు. కూటమి నేతలు ఏకాభిప్రాయం తో ఉండాలని సూచించారు. వాళ్ళతో ప్రస్తుత ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా ఉందని చెప్పారు. కూటమి లో పార్టీలు కలిసి కట్టుగా ఉండాలని.. 15 ఏళ్ళు రాష్ట్రం కోసం పాటు పడామని అసెంబ్లీ వేదికగా.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వైసీపీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ద్రవ్య వినిమయ బిల్లు పైన మాట్లాడిన పవన్… ప్రభుత్వం చేస్తున్నది ప్రజలకు ఎలా చెప్పాలో ఆలోచన చేయాలన్నారు. లేకపోతే.. మనం ఎంత గొప్ప బడ్జెట్ లు పెట్టినా ప్రయోజనం లేదని పేర్కొన్నారు. కూటమిలో పార్టీలు వేరు కులాల గుంపులు నుంచి వచ్చాయని చెప్పారు. ఇక..
రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ కల ఆర్టికల్ 21ని వైసీపీ నేతలు వాళ్ళ పక్కవాళ్ళ జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టడం, స్వేచ్ఛను హరించడం ప్రాధమిక హక్కని అనుకుంటున్నారని. వాళ్ళ ఆలోచనా విధానం సరిచేయాలన్నారు. వాళ్లే కల్తీ చేసి, మనం చేశామని చెప్తామని. విభిన్నమైన కుల సమూహాలనుంచి వచ్చిన మనం అంతా కలిసి ఐక్యంగా ఉంటే కానీ వాళ్ళను మార్చలేమని పవన్ చెప్పుకొచ్చారు.

అసెంబ్లీలో-పవన్-కళ్యాణ్-టార్గెట్స్-వైఎస్‌ఆర్‌సిపి-పెద్ద-అప్పీల్-ఎండ-కూటమి-నేతల-ఇక్కడ-వివరాలు

కలిసి కట్టుగా ఉండాలని కూటమి నేతలకు సూచన

ఇష్టం వచ్చినట్టు వైసిపి తిట్టి..కులాల వెనక దాక్కుంటున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అదే విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి నేతలందరం ఐక్యంగా ముందుకెళ్దామని చెప్పారు. చాలా బలంగా ఉండాలనేది తన కూటమి అని ఉద్ఘాటించారు. ఏపీ అభివృద్ధి 2014లో అలయన్స్ కోసం కష్టపడ్డానని అన్నారు. 2019లో అది సాధ్యం కాలేదని.. 2024లో మరోసారి వెనక్కు తగ్గి పొత్తు పెట్టుకున్నానని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే మనలో ఏదైనా చిన్నచిన్న సమస్యలున్నా సర్దుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాజ్యాంగంలోని మూడు వ్యవస్థలు పరస్పర సహకారంతో పని చేసింది. ఏ వ్యవస్థలో లోపాలు ఏర్పడినా ప్రజలకు సేవ చేయటంలో ఇబ్బందులు వస్తాయన్నారు. జగన్ అండ్ కోను కుట్రలను ఎదుర్కోవాలంటే మనం కలిసి ఉండాలని సూచించారు. నియోజక వర్గాల వారిగా తన శాఖల తరపున ఇచ్చిన నిధుల వివరాలను అందజేస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్ వస్తుందంటే ప్రతి ఒక్కరూ ఎన్నో ఆశలుపెట్టుకుంటారని చెప్పుకొచ్చారు. 15సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం కూటమి పని చేస్తుందని. న్యాయశాఖకు సరిపడా నిధులు బడ్జెట్‌లో కేటాయించాలని కోరుతున్నామని చెప్పారు.

ఆంగ్ల సారాంశం

లడ్డూ వివాదం, రాష్ట్రంలో ఎన్డీయే భవిష్యత్తుపై వైఎస్సార్సీపీ అధినేత ప్రచారంపై పవన్ కల్యాణ్ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

Source link