వాలంటైన్స్ డే.. లాఠీలకు నూనె రాసి ఎముకలు విరిచేస్తామని సీరియస్ వార్నింగ్ | ప్రేమికుల రోజు.. సెలబ్రేట్ చేసుకుంటే ప్రేమికుల ఎముకలు విరగ్గొడతాయని క్రాంతి సేన సీరియస్ వార్నింగ్
[ad_1] భారతదేశం oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: గురువారం, ఫిబ్రవరి 12, 2026, 10:16 (IST) ఫిబ్రవరి 14వ తేదీ వాలెంటైన్స్ డే.. ప్రపంచవ్యాప్తంగా ఈ వాలెంటైన్స్ డే ను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. అయితే ప్రతి సంవత్సరం భారతదేశంలో మాత్రం కొన్ని వర్గాల నుంచి వాలెంటైన్స్ డే పైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహిస్తుందని భారతీయ సాంప్రదాయాలు, విలువలకు విరుద్ధమైనవి అని కొన్ని ముఖ్యమైన హిందూ సంఘాలు...