వారి రేషన్ కార్డులు రద్దు, జాబితా సిద్దం – అనూహ్య నిర్ణయం..!! | తెలంగాణ ప్రభుత్వం రేషన్ సరఫరాలో సంస్కరణల అమలుకు కసరత్తు ప్రారంభించింది, నివేదిక కోరింది
[ad_1] తెలంగాణ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: సోమవారం, మార్చి 2, 2026, 12:46 (IST) రేషన్ సరఫరాలో కీలక మార్పుల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హులందరికీ రేషన్ అందే విధంగా సంస్కరణలు ప్రారంభమయ్యాయి. అదే విధంగా రేషన్ కార్డుల రద్దు పైన పౌర సరఫరాల శాఖ అధికారులు నివేదిక సిద్దం చేస్తున్నారు. తాజాగా అందిన మేరకు మండల స్థాయి నుంచి ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నాయి. కాగా, కొత్త రేషన్ కార్డు పొందిన విషయం లో లబ్దిదారులకు ఇచ్చిన జిల్లాల వారిగా లెక్కలు తీస్తున్నారు....