వారికి 500 యూనిట్లు ఫ్రీ కరెంట్… శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు! | ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ పై చేనేత కార్మికులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం, బడ్జెట్ కూడా కేటాయించింది
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: ఆదివారం, ఫిబ్రవరి 15, 2026, 11:14 (IST) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేనేతలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనుకూల రంగం సిద్ధం చేసుకుంది. చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ నెరవేర్చే పనిలో చంద్రబాబు గత ఎన్నికల ప్రచారంలో చేనేత...