వామ్మో 126 శాతం సుంకాలు, భారత సోలార్ ఉత్పత్తులపై ఉక్కుపాదం | US సోలార్ టారిఫ్‌ల షాక్ మార్కెట్‌లు: స్టాక్‌లు కనిష్ట స్థాయి నుండి కోలుకోవడంతో వారీ ఎనర్జీస్ లిమిటెడ్ ప్రభావాన్ని స్పష్టం చేసింది
[ad_1] వ్యాపారం -లింగారెడ్డి గజ్జల నవీకరించబడింది: బుధవారం, ఫిబ్రవరి 25, 2026, 12:38 (IST) భారతీయ సౌర ఇంధన రంగం (సోలార్ సెక్టార్) బుధవారం స్టాక్ మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. భారతీయ సోలార్ సెల్స్, ప్యానెళ్ల ఎగుమతులపై అమెరికా వాణిజ్య విభాగం సుమారు 126 శాతం భారీ 'కౌంటర్‌వైలింగ్ సుంకాలను' (CVD) విధిస్తూ ప్రాథమిక నిర్ణయం తీసుకోవడం ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది. ఈ వార్తతో మార్కెట్ ప్రారంభంలోనే సోలార్ రంగ షేర్లు కుప్పకూలాయి. అయితే, ప్రముఖ సౌర ఇంధన సంస్థ 'వారీ ఎనర్జీస్'...