వామ్మో..మళ్లీ వచ్చిన చిరుత- ఈ సారి అలిపిరి టోల్ గేట్ వద్దే తిష్ట, జింకపై దాడి | అలిపిరి టోల్ గేట్ సమీపంలో చిరుతపులి కనిపించింది, అది జింకలపై దాడి చేసి చంపింది; భద్రత కోసం టీటీడీ విజిలెన్స్‌ను పెంచారు
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: బుధవారం, మార్చి 4, 2026, 8:44 (IST) తిరుమల: గతంలో లాగే తిరుమలలో మరోసారి చిరుతల సంచారం మళ్లీ ఆరంభమైనట్టే. తాజాగా అలిపిరి టోల్ గేట్ వద్ద చిరుత సంచరించింది. అక్కడితో ఆగలేదు. ఓ జింకపై దాడి చేసింది. ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తోన్న వాహనదారులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. సమాచారం అందుకున్న వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భద్రతా చర్యలు. కొద్ది రోజులుగా తిరుపతి- తిరుమల మెట్ల...