వర్షాల కోసం ముస్లిం సోదరుల ప్రత్యేక నమాజులు
వెల్దుర్తిలో వర్షాల కోసం ముస్లిం సోదరుల ప్రత్యేక నమాజులు అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు.. సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థనలు వెల్దుర్తి, జులై 10, (సీమకిరణం న్యూస్): కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం జుమ్మా ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక నమాజులు నిర్వహించారు. పట్టణంలోని ఐదు మసీదులకు చెందిన ఇమామ్‌లు, ముస్లిం పెద్దలు, యువకులు కలిసి చెరుకులపాడు గ్రామ రహదారికి ఆనుకుని ఉన్న పొలాల్లో సామూహికంగా...