వణుకు పుట్టించిన ‘ఏఐ’ భయం: రూ. 7 లక్షల కోట్లు స్వాహా! | స్టాక్ మార్కెట్ క్రాష్, సెన్సెక్స్ 1,000 పాయింట్లు పతనం, AI మరియు IT భయాందోళనల మధ్య పెట్టుబడిదారులు రూ.7 లక్షల కోట్లను కోల్పోయారు

[ad_1] వ్యాపారం ఓయ్-జక్కీ మహేష్ ప్రచురించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 13, 2026, 16:45 (IST) స్టాక్ మార్కెట్ అప్‌డేట్: దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో ఊహించని రీతిలో కుప్పకూలాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాల సునామీ కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా ఐటీ రంగంలో తలెత్తిన ఆందోళనలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ భారీ పతనంతో సెన్సెక్స్ ఏకంగా 1,048 పాయింట్లు నష్టపోయి 82,626 వద్ద ముగియగా.. నిఫ్టీ 336 పాయింట్ల నష్టంతో 25,451...