వడ్డేపల్లి మున్సిపాలిటీలో అన్ని పార్టీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కవిత.. తొలి విజయం! | పురపాలక ఎన్నికల్లో వడ్డేపల్లి మున్సిపాలిటీలో కవిత మద్దతుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ విజయం సాధించింది
[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 13, 2026, 13:01 (IST) తెలంగాణ రాష్ట్రంలో గంటల్లో మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఏ పార్టీ దూసుకుపోయిందో తేలనుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ ఈ ఎన్నికలలో హోరాహోరీగా తలపడగా, ఈ అన్ని పార్టీలకు షాక్ ఇస్తూ తెలంగాణ జాగృతి కవిత ఇచ్చిన మద్దతుతో ఓ కొత్త పార్టీ జోగులాంబ గద్వాల జిల్లాలో మున్సిపాలిటీ పైన జెండా ఎగురేసింది. ప్రధాన పార్టీలకు మైండ్ బ్లాంక్...