వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. ఆంధ్రప్రదేశ్ లక్ష్యమన్న మంత్రి! | వచ్చే ఐదేళ్లలో 2 మిలియన్ల ఉద్యోగాలు కల్పించడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 17, 2026, 18:09 (IST) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని రంగాలలో ఏపీని ప్రోగ్రాం దిశగా అడుగులు వేయించింది. పారిశ్రామికంగా ఏపీ ప్రగతి సాధిస్తే, ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని ఏపీ ప్రభుత్వం అనేక కంపెనీలను ఏపీకి స్వాగతిస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తున్న ఏపీ సర్కార్ రాష్ట్రంలో ఉద్యోగాలు లేని యువత ఉండకుండా తనవంతు ప్రయత్నం చేస్తుంది. 20 లక్షల ఉద్యోగాలు కల్పన లక్ష్యం పెట్టుకోవాలన్న మంత్రి ఈ...