వచ్చిరాని వైద్యం చేస్తే చర్యలు తప్పవు

వచ్చిరాని వైద్యం చేస్తే చర్యలు తప్పవు   ఆర్‌ఎంపీ, పీఎంపీ చికిత్స కేంద్రాల్లో తనిఖీలు   వైద్యాధికారి డాక్టర్ రాహుల్   ప్యాపిలి, ఫిబ్రవరి 02, (సీమకిరణం న్యూస్) :   పట్టణంలోని పలు ప్రాథమిక చికిత్సా కేంద్రాలను వైద్యాధికారి రాహుల్ ఆరోగ్య సిబ్బంది. రాఘవేంద్ర గౌడ్ మనోహర్ రెడ్డితో కలిసి సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించరు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యపరంగా ఎలాంటి అర్హత లేకుండా వచ్చిరాని వైద్యం చేస్తున్నట్లు ప్రజల ఆరోపణలు వస్తున్నాయని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మెడికల్‌ క్లినిక్‌లు నడుపుతూ...