వందే మాతరం గీతంపై కేంద్రం సంచలనం.. ఇకపై ఇదే..!! | అన్ని ప్రభుత్వ విధులు మరియు పాఠశాలల్లో జనగణమన ముందు ప్లే చేయబడిన వందేమాతరం ప్రోటోకాల్‌లు విడుదల చేయబడ్డాయి
[ad_1] భారతదేశం ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: బుధవారం, ఫిబ్రవరి 11, 2026, 9:51 (IST) నరనరాల్లో దేశభక్తిని ఉప్పొంగింపజేస్తే వందే మాతరం గీతంపై కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వీటిని విడుదల చేసింది. సరైన మర్యాదను పాటిస్తూ గౌరవం ఇచ్చేలా మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ గీతానికి సంబంధించిన అధికారిక వర్షం ఆలపించేటప్పుడు గానీ, వినిపించేటప్పుడు గానీ ఇకపై లేచి నిల్చోవడం తప్పనిసరి. శ్రోతలు అటెన్షన్‌లో లేచి నిల్చోవాలి. సామూహిక గీతాలాపనతో పాటు దీని పఠనం తప్పకుండా ఉండాలని కేంద్ర...