వందేళ్ల భూ సమస్యకు తెర… 500 కుటుంబాలకు ఇంటి పట్టాల మార్గం సుగమం

22-ఏ నిషేధిత జాబితా నుంచి 8.10 ఎకరాల భూమి విముక్తి •     కలెక్టర్ డా. ఏ.సిరి చొరవతో శాశ్వత పరిష్కారం •     అధికారులను శాలువాలతో సత్కరించిన లబ్ధిదారులు     కర్నూలు ప్రతినిధి, జూలై 16, (సీమకిరణం న్యూస్) :   దాదాపు శతాబ్ద కాలంగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న కల్లూరు మండలం చింతల ముని నగర్ భూ సమస్యకు జిల్లా యంత్రాంగం శాశ్వత పరిష్కారం చూపింది. సర్వే నంబర్ 448/ఏ3లోని 8.10 ఎకరాల ప్రభుత్వ భూమిని 22-ఏ...