వంటగ్యాస్ రేట్లు పెరిగాయ్.. ఇక పెట్రోల్ వంతు: బంకుల్లో ఫుల్ క్రౌడ్ | పశ్చిమాసియా వివాదం పెట్రోలు ధరల పెంపుదలకు బ్యారెల్ ఇంధనానికి 90 డాలర్‌లకు ఎగువన పెరగడంతో ముడి చమురు ధర పెరిగింది.
[ad_1] వ్యాపారం ఓయ్-చంద్రశేఖర్ రావు నవీకరించబడింది: శనివారం, మార్చి 7, 2026, 9:27 (IST) అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏది మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టలేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది. ఈ పరిణామాలు భారత్ కు గుదిబండగా మారాయి. ఇప్పటికే గృహావసరాల...