లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్   దిల్లీ, ఫిబ్రవరి 02, (సీమకిరణం న్యూస్) : సుస్థిరాభివృద్ధిని కొనసాగిస్తూ.. అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకునే లక్ష్యంతో 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ఆదివారం లోక్సభలో ప్రవేశపెట్టింది (Union Budget 2026). ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను లోక్సభకు సమర్పించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆదివారం వార్షికపద్దును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. బడ్జెట్కు ముందు తన బృందంతో కలిసి నిర్మలాసీతారామన్ రాష్ట్రపతి భవన్కు చేరుకుని...