లైసెన్స్ రద్దు ప్రచారం అవాస్తవం

తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దు డోన్‌ ఆర్టీవో క్రాంతి కుమార్‌  సెప్టెంబర్‌ 25లోపు మొబైల్‌ నంబర్‌ లింక్‌ చేయకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దవుతుందన్న ప్రచారం పూర్తిగా ఆవాస్తవం డోన్‌, సెప్టెంబర్ 21, (సీమకిరణం న్యూస్): ఈ నెల 25వ తేదీలోపు డ్రైవింగ్‌ లైసెన్స్‌కు మొబైల్‌ నంబర్‌ అనుసంధానం చేయకపోతే లైసెన్స్‌ రద్దవుతుందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని డోన్‌ ఆర్టీవో క్రాంతి కుమార్‌ స్పష్టం చేశారు. వాహనదారులు తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు. వాహనాల రిజిస్ట్రేషన్‌తో...