లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణా కొత్త రికార్డ్.. రేవంత్ రెడ్డి ఫోకస్! | 23వ బయోఏషియా 2026కి హైదరాబాద్ ఆతిథ్యమివ్వడంతో తెలంగాణ లైఫ్ సైన్సెస్‌లో కొత్త రికార్డును నెలకొల్పబోతోంది.

[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: సోమవారం, ఫిబ్రవరి 16, 2026, 19:56 (IST) తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ లో కొత్త రికార్డును సృష్టించబోతోంది. ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా 23వ బయో ఏషియా 2026 అంతర్జాతీయ సదస్సుకు వేదిక. హైటెక్స్ వేదికగా రెండురోజుల పాటు జరిగే సదస్సును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్‌ను మార్చాలని సంకల్పించిన రేవంత్ రెడ్డికి ఈ సదస్సు ప్రాధాన్యత అంశంగా మారింది. ఏఐ,...