లెక్చరర్ అవమానించారంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
లెక్చరర్ అవమానించారంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య సూసైడ్ నోట్‌లో ఆరోపణలు.. విచారణకు డిమాండ్ గద్వాల, జూలై 29, (సీమకిరణం న్యూస్) : గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతిబొట్టు తరుణ్ (17) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. కుటుంబ సభ్యులు, అందుబాటులోకి వచ్చిన సమాచారం ప్రకారం, ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 434 మార్కులు సాధించి జిల్లాలో రెండో స్థానం పొందిన తరుణ్‌ను, మరో...