లారీ దొంగతనం కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
రూ.10 లక్షల విలువైన లారీ స్వాధీనం.. నిందితులపై గతంలోనూ పలు దొంగతనం కేసులు కర్నూలు క్రైమ్, నవంబర్ 10 (సీమకిరణం న్యూస్): లారీ దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేసి, సుమారు రూ.10 లక్షల విలువైన లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కర్నూలు నాలుగో పట్టణ సీఐ బి.వి. విక్రమ సింహ వివరాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు వన్‌టౌన్ పరిధిలోని దండిగేరికి చెందిన ప్రేమనాథ్ తనకు చెందిన AP04...