లారీ & ట్రక్ డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య, కంటి పరీక్షలు
లారీ మరియు ట్రక్ డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య, కంటి పరీక్షలు కర్నూలు ప్రతినిధి, ఫిబ్రవరి 12, (సీమకిరణం న్యూస్) : రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో, రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా “మేకింగ్ ది డిఫరెన్స్” ఎన్జీఓతో కలిసి కర్నూలు లారీ ఓనర్స్ అసోసియేషన్‌లో లారీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు మరియు క్లీనర్లకు ఉచిత ఆరోగ్య మరియు కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా...