లడ్డూ వివాదంలో కీలక మలుపు, మళ్లీ మొదలు..!! | లడ్డూ వివాదంపై విచారణ ప్రారంభం కావడానికి ముందే సీఎం చంద్ర బాబును కలిసిన దినేష్ కుమార్ చర్చ
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య నవీకరించబడింది: బుధవారం, ఫిబ్రవరి 25, 2026, 12:23 (IST) సంచలనంగా మారిన లడ్డూ వ్యవహారంలో మరో కీలక మలుపు. ఇప్పటికే ఈ అంశం రాజకీయంగా పతాక స్థాయికి చేరింది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు లడ్డూ వివాదం పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 26న మండలిలో ఇందాపూర్ - హెరిటేజ్ పైన వస్తున్న విమర్శల పైన చర్చ జరగనుంది. లడ్డూ పైన వివాదం ప్రభుత్వం తాజాగా ఏకసభ్య కమిటీని నియమించింది. ఈ సమయంలోనే కీలక పరిణామం చోటు...