లక్ష్మీపురంలో పోలీసుల కార్డన్ సెర్చ్..
లక్ష్మీపురంలో పోలీసుల కార్డన్ సెర్చ్.. 672 మద్యం బాటిళ్లు స్వాధీనం ముగ్గురు అరెస్ట్.. స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలీసుల విస్తృత తనిఖీలు కర్నూలు క్రైమ్, అక్టోబర్ 10, (సీమకిరణం న్యూస్) : రాబోయే స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు గ్రామాల్లో అక్రమ కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు శనివారం కర్నూలు జిల్లా ఉలిందకొండ పోలీస్స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్...