రోడ్డు ప్రమాదాల నివారణలో పౌరుల పాత్ర అత్యంత కీలకం

రోడ్డు ప్రమాదాల నివారణలో పౌరుల పాత్ర అత్యంత కీలకం   ఎస్సై అనిల్ కుమార్   ప్యాపిలి, ఫిబ్రవరి 02, (సీమకిరణం న్యూస్) :   రోడ్డు ప్రమాదాల నివారణలో పౌరుల పాత్ర అత్యంత కీలకమని ఎస్సై అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మండలంలోని జలదుర్గం పిఎస్ పరిధిలోని చిగురు మాన్ సర్కిల్ నందు సోమవారం జలదుర్గం ఎస్‌ఐ అనిల్ కుమార్ పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరిగడ్డి ట్రాక్టర్ వాళ్ళు...