రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి : ఎమ్మెల్యే కేఈ
రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ ఆసుపత్రిలో అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ పత్తికొండ, ఫిబ్రవరి 07, (సీమకిరణం న్యూస్): రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ తెలిపారు. పత్తికొండ ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఐదు కోట్ల 75 లక్షల రూపాయలతో నిర్మించే ఆసుపత్రి అదనపు గదులు నిర్మాణానికి భూమి పూజ చేసిన...